Editor
19 days ago
ఏషియన్ గేమ్స్ హీరోలకు మోదీ నినాదం.. మనం చేసి చూపిద్దాం!
ఆసియా క్రీడల్లో సత్తాచాటిన భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. “మనం చేసి చూపిద్దాం” అంటూ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారు. భారత్‌ను ప్రపంచ క్రీడారంగంలో అగ్రశక్తిగా నిలపడమే లక్ష్యమన్నారు. క్రీడాకారుల విజయాలను అభినందిస్తూ, కోచ్‌లు, సహాయక సిబ్బంది కృషిని కొనియాడారు.